చంద్రశేఖరన్‌

చంద్రశేఖరన్‌

టాటా సన్స్‌కు మరో అయిదేళ్లు చంద్రశేఖరన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 2026, సెప్టెంబరు 17న ముంబయిలో జరిగిన భేటీలో ‘చంద్రశేఖరన్‌ (చంద్ర)ను మరో అయిదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగించాలని’ బోర్డు నిర్ణయించింది.

  • రెండోవిడత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగిశాక, మరోవిడత కొనసాగరాదన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న బోర్డు విజ్ఞప్తిని, 2026 సెప్టెంబరు 17న జరిగిన సమావేశంలో చంద్రశేఖరన్‌ అంగీకరించారు. దీంతో ఆయన్ని ప్రస్తుత పదవీకాలం ముగిశాక (2027 ఫిబ్రవరి), మరో అయిదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పునర్నియమించడానికి మెజారిటీ సభ్యులు ఓటు వేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram