తెలుగువారైన జస్టిస్ వి.కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2026, సెప్టెంబరు 13న ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బిహార్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
జస్టిస్ కామేశ్వరరావు స్వస్థలం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొన్నమండ. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991 మార్చిలో దిల్లీ బార్ కౌన్సిల్లో పేరు నమోదుచేసుకుని న్యాయవాద వృత్తి ప్రారంభించారు.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు