ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోస్‌గా 8 మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోస్‌గా 8 మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు
  • ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(ఐఎన్‌ఎస్‌ఏ) 2027 సంవత్సరానికి ఎంపిక చేసిన ఫెలోస్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, డాక్టర్లు చోటు దక్కించుకున్నారు. సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్‌ రంగాల్లో సేవలకు గుర్తింపుగా ఈ సంస్థ ఏటా కొందరిని ఫెలోస్‌గా ఎంపిక చేస్తుంది.

  • ఇందులో ఎంపికైన వారు జాతీయ నేషనల్‌ సైన్స్‌ పాలసీ రూపకల్పనలో భాగస్వాములవుతారు. సైంటిఫిక్‌ కమిటీలకు నేతృత్వం వహిస్తారు. ప్రధాన గ్రాంట్లను సమీక్షిస్తారు. దేశంలో పరిశోధన సామర్థ్యాలకు ఊతమిస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram