ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షునిగా 2026-27 సంవత్సరానికిగాను లోక్మత్ పత్రికకు చెందిన కరణ్ రాజేంద్ర దర్దా 2026, సెప్టెంబరు 7న ఎన్నికయ్యారు. సన్మార్గ్ పత్రికకు చెందిన వివేక్ గుప్తా స్థానంలో లోక్మత్ మీడియా గ్రూపు కార్యనిర్వాహక డైరెక్టర్ అయిన దర్దా ఈ పదవికి ఎన్నికయ్యారు. దర్దా ఐఎన్ఎస్ అధ్యక్షునిగా ఎన్నికైనట్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సొసైటీ 67వ సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు