మిస్‌ వరల్డ్‌గా జోహెరి మోలా

మిస్‌ వరల్డ్‌గా జోహెరి మోలా
  • మిస్‌ వరల్డ్‌-2026గా డొమినికన్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్‌ ఎంపికయ్యారు. 2026, సెప్టెంబరు 5న వియత్నాంలో జరిగిన 73వ మిస్‌ వరల్డ్‌ పోటీలో ఆమెను కిరీటం వరించింది. 44ఏళ్ల తరవాత ఆ దేశం నుంచి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న రెండో మహిళగానూ చరిత్ర సృష్టించారు. 1982లో మారిసెలా అల్వారెజ్‌ తొలిసారి డొమినికన్‌ నుంచి మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు.

  • భారత్‌కు చెందిన మిస్‌ ఇండియా వరల్డ్‌-2024 నికిత పొర్వాల్‌ టాప్‌ 40 మందిలో చోటు సంపాదించినా టాప్‌ 20 వరకు చేరుకోలేకపోయారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram