కజియా లిజ్‌ మెజో

కజియా లిజ్‌ మెజో

కేరళకు చెందిన కజియా లిజ్‌ మెజో ప్రతిష్ఠాత్మక ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2026’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్యూర్టో రికో వేదికగా 2026, నవంబరులో జరగనున్న 75వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈమె మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కజియా వయసు 19 ఏళ్లు.

  • రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో 2026, ఆగస్టు 24న జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2026’ గ్రాండ్‌ ఫినాలేలో కజియా విజేతగా నిలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram