భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్‌ గౌరవ జనరల్‌ హోదా

భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్‌ గౌరవ జనరల్‌ హోదా

భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌కు నేపాల్‌ ఆర్మీ గౌరవ జనరల్‌ హోదా లభించింది. కాఠ్‌మాండూలోని శీతల్‌ నివాస్‌లో (నేపాల్‌ రాష్ట్రపతి భవనం) 2026, ఆగస్టు 17న జరిగిన కార్యక్రమంలో నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ ఈ గౌరవ హోదాను ఆయనకు ప్రధానం చేశారు. నేపాల్‌ ఆర్మీ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దేల్‌ ఆహ్వానం మేరకు ఆగస్టు 17 నుంచి 19 వరకు జనరల్‌ సేథ్‌ నేపాల్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram