జస్టిస్‌ వల్లూరి కామేశ్వరరావు

జస్టిస్‌ వల్లూరి కామేశ్వరరావు
  • పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్‌ వల్లూరి కామేశ్వరరావు పేరును సిఫార్సు చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్‌ కామేశ్వరరావు ప్రస్తుతం దిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు.

  • ఆయనకు పట్నా హైకోర్టు సీజే బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram