నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

ప్రధాని చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకూ 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. తాజాగా వారం రోజుల యూరప్‌ పర్యటనతో ఆయన దీన్ని సృష్టించారు. ప్రధానమంత్రిగా మోదీ తొలి అధికారిక పర్యటన భూటాన్‌లో సాగిందని పీఎం కార్యాలయ వెబ్‌సైట్‌ వెల్లడించింది.  భారత ప్రధాని హోదాలో మోదీ ఇప్పటివరకూ 78 దేశాలు సందర్శించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram