ఎంపీ-ఏయూవీ ప్రయోగం

ఎంపీ-ఏయూవీ ప్రయోగం

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఇటీవల రూపొందించిన మ్యాన్‌-పోర్టబుల్‌ అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్‌ (ఎంపీ-ఏయూవీ) ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నంలోని నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరెటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌)లో పరీక్షలను నిర్వహించి పనితీరును నిర్ధారించారు.

  • సముద్ర జలాల్లో నీటి అడుగు భాగాన ఉన్న శత్రుదేశాల క్షిపణులు, మందుపాతరలను శబ్ద తరంగాల సాంకేతికతతో ఎలాంటి మానవ సాయం లేకుండా గుర్తించడం, వర్గీకరించడం వీటి ప్రత్యేకత.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram