టెస్ట్‌ట్యూబ్‌ బద్రి దూడ జననం

టెస్ట్‌ట్యూబ్‌ బద్రి దూడ జననం
  • ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాలలో తిరిగే బద్రి పశు జాతిని సంరక్షించడంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ-జాతీయ పాడి పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. కృత్రిమ గర్భధారణ (టెస్ట్‌ట్యూబ్‌ బేబీ) పద్ధతిని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆడ దూడను ఉత్పత్తి చేశారని 2026, సెప్టెంబరు 12న వ్యవసాయ శాఖ తెలిపింది.

  • చిన్నగా, దృఢంగా ఉండే బద్రి పశువుకు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర జంతువుగా గుర్తింపునిచ్చారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram