భారత్‌-ఫ్రాన్స్‌ ‘అంతరిక్షం’

భారత్‌-ఫ్రాన్స్‌ ‘అంతరిక్షం’

అంతరిక్ష రంగంలో భారత్, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన ప్రైవేటు కంపెనీల మధ్య మూడు ఒప్పందాలు జరిగాయి. 2026, ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత పర్యటన సందర్భంగా పౌర ఉపగ్రహాల అభివృద్ధి, హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ ప్రోగ్రామ్స్‌ మధ్య సహకారానికి రెండు దేశాలు అంగీకరించాయి. అందులో భాగంగానే ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram