స్వదేశీ పరిజ్ఞానంతో అకిన్ అనలిటిక్స్ సంస్థ స్థాపకురాలు జానకి పులపర్తి తయారుచేసిన నికా2 (ఎన్‌ఐకేఏ2) కిసాన్ మీడియం డ్రోన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 2026, ఆగస్టు 12న ఆవిష్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో ఈ డ్రోన్‌ను రూపొందించారు.