‘శ్రుతి’ జలప్రవేశం

‘శ్రుతి’ జలప్రవేశం

గస్తీ నౌక ‘శ్రుతి’ జలప్రవేశం 2026, ఆగస్టు 11న కోల్‌కతాలో నిర్వహించారు. ‘శ్రుతి’ అనే పేరుని వేదాల నుంచి తీసుకుని నామకరణం చేసినట్లు వివరించాయి. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇండిజీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) దీన్ని నిర్మించింది. ఇది భారత నౌకాదళం కోసం నిర్మించిన రెండో నెక్స్ట్‌ జనరేషన్‌ ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెస్సెల్‌ (ఎన్‌జీఓపీవీ).

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram