గగన్‌యాన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌

గగన్‌యాన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌
  • ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి రెండో ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ (ఐఏడీటీ-02) విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 2026 ఏప్రిల్‌ 10న ఈ పరీక్షను చేపట్టారు. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్‌ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి, సముద్రంలోని నిర్దేశిత జోన్‌లో జారవిడిచారు.
  • భారత నౌకాదళం సమన్వయంతో ఆ నమూనా క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram