డెలావేర్‌లోనూ ‘ఇండియా డే’

డెలావేర్‌లోనూ ‘ఇండియా డే’

అమెరికాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 15ను భారత దినోత్సవంగా (ఇండియా డే) గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలను జారీ చేస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, మసాచుసెట్స్‌ రాష్ట్రాల తర్వాత తాజాగా డెలావేర్‌ రాష్ట్రం మన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఇండియా డేగా ప్రకటించింది. డెలావేర్‌ గవర్నర్‌ మాథ్యూ మేయర్‌ దీన్ని ధ్రువీకరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram