‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’

‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’

తమలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, మూడింటిపైనా జరిగినట్లు భావించేలా పాకిస్థాన్, తుర్కియే, సౌదీ అరేబియా నాటో తరహా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’ అని పేరు పెట్టారు. కొందరు దీన్ని ‘సున్నీ కూటమి’గా అభివర్ణిస్తున్నారు. భారత్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా తమ పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్థాన్‌ వ్యూహాత్మకంగా వినియోగించుకోవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram