అమెరికాలో ఇండియా డే

అమెరికాలో ఇండియా డే

అమెరికాలో మసాచుసెట్స్‌ గవర్నర్‌ మౌరా హీలీ ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు, తమ రాష్ట్రానికి ప్రవాస భారతీయులు అందించిన సేవలు, సహకారాన్ని గుర్తిస్తూ, ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరారు. ఇదే రాష్ట్రంలోని బోస్టన్‌ నగర మేయర్‌ మిచెల్‌ వు కూడా ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram