పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన ‘నౌరు’ పేరు మారింది. ఇకపై దాన్ని ‘నవెరో’గా పిలవాల్సి ఉంటుంది. ఈ మేరకు పేరు మార్పును దేశాధ్యక్షుడు డేవిడ్ అడియాంగ్ అధికారికంగా ప్రకటించారు. తమ గుర్తింపు, వారసత్వం, భాషను గౌరవించుకునేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నవెరో జనాభా కేవలం 12 వేలు.