బంగ్లాదేశ్‌ అధ్యక్షుడి రాజీనామా

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడి రాజీనామా
  • బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ హఫీజ్‌ ఉద్దీన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

  • పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ముందుగానే షాబుద్దీన్‌ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌కు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు స్పీకర్‌ హఫీజ్‌ ఉద్దీన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram