యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

అరబ్‌ దేశం యూఏఈ సామాజిక మాధ్యమ వేదికల వినియోగానికి కనీస వయసు 15 ఏళ్లు నిండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 2026, జూన్‌ 18న ఆమోదించింది. దీంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్‌ దేశంగా యూఏఈ నిలిచింది. కొత్త నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఖాతాలను తెరిచేందుకు అనుమతి ఉండదు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram