‘యూఎస్‌ ఇండో పసిఫిక్‌ కమాండ్‌’

‘యూఎస్‌ ఇండో పసిఫిక్‌ కమాండ్‌’
  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పనిచేసే అమెరికా సైనిక కమాండ్‌ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని ఆ దేశం తీసేసింది. ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చినట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది.
  • అమెరికాలో అత్యంత కీలక సైనిక విభాగాల్లో ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’ ఒకటి.  2018లో ట్రంప్‌.. తన తొలి అధ్యక్ష పదవీ కాలంలో ఈ కమాండ్‌ పేరును ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram