తెలంగాణలో రైతుల స్థితి

తెలంగాణలో రైతుల స్థితి

సిచ్యుయేషన్‌ అసెస్‌మెంట్‌ సర్వే ప్రకారం 2018-19 వ్యవసాయ సీజన్‌లో తెలంగాణలోని 91.7% వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్‌ 2026, ఫిబ్రవరి 3న లోక్‌సభలో తెలిపారు. ఒక్కో కుటుంబంపై తలసరి రూ.1,52,113 అప్పు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ కుటుంబ నెల వారీ ఆదాయం రూ.9,403గా ఉన్నట్లు చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం రూ.10,218 కంటే తక్కువ అని వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram