మేడారం జాతర

మేడారం జాతర
  • దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర 2026, జనవరి 28న ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది.
  • జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను జనవరి 29న కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొచ్చారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram