క్యూర్‌ బిల్లు ఆమోదం

క్యూర్‌ బిల్లు ఆమోదం

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు-2026కు తెలంగాణ శాసనసభ 2026, సెప్టెంబరు 12న కొద్దిపాటి సవరణతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆస్తి పన్నును ఏటా 20% పెంచేలా బిల్లులో ప్రతిపాదించారు. దాన్ని క్యూర్‌ పరిధిలో ఏటా గరిష్ఠంగా 10 శాతానికి తగ్గిస్తూ సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram