భాగ్య నగరానికి క్యూర్‌ చట్టం

భాగ్య నగరానికి క్యూర్‌ చట్టం

హైదరాబాద్‌ మహా నగరంలో వేర్వేరు సంస్థలు, వ్యవస్థలతో అస్తవ్యస్తంగా మారిన పరిపాలనను చక్కదిద్దడమే లక్ష్యంగా.. ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం నినాదంతో రూపుదిద్దుకున్న క్యూర్‌(కోర్‌ అర్బన్‌ రీజియన్‌)-2026 బిల్లును ప్రభుత్వం 2026, సెప్టెంబరు 11న శాసనసభలో ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టం స్థానంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించింది.

  • ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలకు ఇది వర్తిస్తుంది. అయిదు భాగాలు, 43 చాప్టర్లు, 319 సెక్షన్లు, 9 షెడ్యూళ్లు ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram