బాసర ఆర్జీయూకేటీకి అంతర్జాతీయ గుర్తింపు

బాసర ఆర్జీయూకేటీకి అంతర్జాతీయ గుర్తింపు

బాసర ఆర్జీయూకేటీ పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ గ్రీన్‌ మోటార్స్‌ సంస్థ ప్రకటించిన నేషనల్‌ గ్రీన్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2026లో ఆర్జీయూకేటీ బాసర 91.1 స్కోరుతో గోల్డ్‌ రేటింగ్‌ కైవసం చేసుకోవడంతోపాటు దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ ఘనత ఆధారంగా అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించనున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పదో గ్రీన్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌-2026 వేదికగా ఆర్జీయూకేటీకి ఆహ్వానం లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram