హైదరాబాద్‌కు ‘పోర్ట్‌’ హోదా

హైదరాబాద్‌కు ‘పోర్ట్‌’ హోదా

అంతరించిపోతున్న జీవజాతుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిచేందుకు వీలుగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ హైదరాబాద్‌కు పోర్ట్‌ హోదా కల్పించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్‌ 49హెచ్‌(4) కింద ఉన్న అధికారాలను అనుసరించి ఈ ఉత్తర్వు జారీ చేసింది. అంతరించిపోతున్న జాతుల మొక్కలు, జంతువులు, వాటి ఉత్పత్తులను దిగుమతి, ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ‘పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌’ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram