ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రిసెర్చ్(ఐసర్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఎస్, బీఎస్- ఎంఎస్, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2026 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.
వివరాలు:
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026: మొత్తం సీట్లు- 2,343.
ఐసర్ క్యాంపస్‌లు: భోపాల్, బర్హంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
సీట్ల సంఖ్య: బీఎస్ (ఇంజినీరింగ్ సైన్స్)- 195, బీఎస్ (ఎకనామిక్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్)- 105, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ- 2,043.
అందిస్తున్న కోర్సులు: బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ఇవి పూర్తి రెసిడెన్షియల్ ఫుల్‌టైం కోర్సులు.
నాలుగేళ్ల బీస్ డిగ్రీ: ఎకనామిక్స్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (భోపాల్); ఎకనామినక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (తిరుపతి) అందిస్తున్నాయి.
ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డిగ్రీ: కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్, జియోలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం)తో ఇంటర్మీడియట్(సైన్స్ స్ట్రీమ్)/ పన్నెండో తరగతి 2024/ 2025/ 2026లో ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: ఐఏటీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 60 ప్రశ్నలకు 180 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి 15 ప్రశ్నల చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. మొత్తం 240 మార్కులు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.04.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: 16.04.2026 - 18.04.2026.
హాల్ టికెట్లు విడుదల: 24.05.2026.
ఐఏటీ నిర్వహణ తేదీ: 07.06.2026.
Website: https://www.iiseradmission.in/#home
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్‌లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్‌జ్యోతి