ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

హైదరాబాదులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌.. 2026-28 విద్యాసంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

  • పీజీడీఎం- మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌

  • పీజీడీఎం- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌

  • పీజీడీఎం- హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ ఏటీఎంఏ టెస్ట్‌ స్కోరు సాధించి ఉండాలి. టీజీ ఐసెట్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 14.09.2026.

Website: https://www.ipeindia.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram