ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) 2026-27 విద్యా సంవత్సరానికి అగ్రిసెట్-2026, అగ్రిఇంజినీరింగ్సెంట్ (AGRIENGGCET-2026) ద్వారా మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.
వివరాలు:
బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్
రెగ్యులర్ కోటా: 2025-26 డిప్లొమా ఇన్ అగ్రికల్చర్/ఆర్గానిక్ అగ్రికల్చర్ మొత్తం ఇన్‌టేక్‌లో 10% లేదా 25 సీట్లు, ఏది తక్కువైతే అది.
స్పెషల్ కోటా: 50 సీట్లు
ఇన్-సర్వీస్ అభ్యర్థులు: 19 సీట్లు
బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
రెగ్యులర్ కోటా: 2025-26 డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ మొత్తం ఇన్‌టేక్‌లో 10% లేదా 3 సీట్లు, ఏది తక్కువైతే అది.
స్పెషల్ కోటా: 1 సీటు
ఇన్-సర్వీస్ అభ్యర్థులు: 3 సీట్లు
అర్హత: అగ్రిసెట్‌కు పీజేటీఎస్ఏయూ/పీజేటీఏయూ/ఆంగ్రూ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అర్హతతో పనిచేస్తున్న అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ ఆఫీసర్స్ కూడా అర్హులు.
అగ్రి ఇంజినరింగ్ సెట్‌కు పీజేటీఎస్ఏయూ/పీజేటీఏయూ/ఆంగ్రూ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: అగ్రిసెట్‌కు 31 డిసెంబర్ 2026 నాటికి కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయస్సు సాధారణ కేటగిరీలకు 22, ఎస్సీ/ఎస్టీలకు 25, దివ్యాంగ అభ్యర్థులకు 27 సంవత్సరాలు. ఇన్-సర్వీస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు. అగ్రిఇంజినీరింగ్సెట్కు గరిష్ఠ వయస్సు సాధారణ కేటగిరీలకు 23, ఎస్సీ/ఎస్టీలకు 25, దివ్యాంగ అభ్యర్థులకు 27 సంవత్సరాలు; ఇన్-సర్వీస్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.
పరీక్ష విధానం: పేపర్ బేస్డ్ అబ్జెక్టివ్ పరీక్ష విధానం ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
అగ్రిసెట్ సిలబస్‌లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్/ఆర్గానిక్ అగ్రికల్చర్, కేంద్ర/రాష్ట్ర వ్యవసాయ పథకాలు, జనరల్ అగ్రికల్చర్, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి.
అగ్రిఇంజినీరింగ్సెట్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ సిలబస్‌తో పాటు సంబంధిత సాంకేతికతలు, ప్రభుత్వ పథకాలు, జనరల్ అగ్రికల్చర్, ఇంగ్లిష్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026
పరీక్ష తేదీ: 12.09.2026
పరీక్ష ప్రాథమిక కీ: 15.09.2026
ప్రశ్నపత్రం, కీ 15 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి 16 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 12 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యంతరాలు 16 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్లైన్లో సమర్పించాలి.
Website: https://pjtau.edu.in/
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన