హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో నర్స్ పోస్టులు

హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో నర్స్ పోస్టులు

హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్‌ రిసెర్చ్ సెంటర్ (విశాఖపట్నం)లో ఒప్పంద ప్రాతిపదికన ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సు పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • నర్స్- 06

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జీఎంఎం (GNM) తో పాటు ఆంకాలజీ నర్సింగ్‌లో డిప్లొమా, లేదా బీఎస్సీ నర్సింగ్ (B.Sc. Nursing), లేదా ఎంఎస్సీ నర్సింగ్ (M.Sc. Nursing) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ. 33,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 29.09.2026

Website: https://tmc.gov.in/postmaster/Careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram