సీఎస్‌ఐఆర్‌- ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌- ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I/II: 11

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 02

  • యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 01

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 01

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.25,000; ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు రూ.58,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.58,000.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 21, 22, 23, 24.09.2026.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐహెచ్‌బీటీ, పాలంపుర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌.

Website: https://www.ihbt.res.in/en/other-links/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram