డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) కి చెందిన 'నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రాఫిక్ లాబొరేటరీ (ఎన్‌పీఓఎల్), కొచ్చి (కేరళం)' ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
విభాగాలు: మెకానికల్, కెమికల్, పాలిమర్, నానోటెక్నాలజీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఇఇఇ/ఈసిఇ, ఫిజిక్స్, ఓషియనోగ్రఫీ తదితర విభాగాలు
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.37,000.
ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 అక్టోబరు 10
వేదిక: భవన్స్ వరుణ విద్యాలయ, ఎన్‌పీఓఎల్ క్యాంపస్, త్రిక్కకర పీ.ఓ.కొచ్చి - 682021.
Website:http://www.drdo.gov.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం