ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు

ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) గోవాలోని మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 107

వివరాలు:

  1. ప్రొఫెసర్ - 15

  2. అసోసియేట్ ప్రొఫెసర్ - 21

  3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 36

  4. సీనియర్ రెసిడెంట్ - 35

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,18,500. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.78,800. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.67,700.సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా deanmargao@gmail.com కు పంపాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 01-09-2026:

వేదిక: కాన్ఫరెన్స్ రూమ్, 1st ఫ్లోర్, ఈఎస్ఐసీ హాస్పిటల్, మడ్గావ్, గోవా- 403601.

Website: https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram