ఎస్‌ఎల్‌బీఎస్‌ఆర్‌ఎస్‌వీలో ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు

ఎస్‌ఎల్‌బీఎస్‌ఆర్‌ఎస్‌వీలో ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (కేంద్ర విశ్వవిద్యాలయం), న్యూదిల్లీ, 2026-27 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒప్పంద ప్రాతిపదికన ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

  • ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్

అర్హతలు: రిటైర్డ్ సైనిక ఉద్యోగి/ జీసీఐ / ఎన్‌సీసీ -సీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.

వేతనం: నెలకు గరిష్ఠంగా రూ.25,000

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 04-09-2026

వేదిక: కమిటీ రూమ్ నెం. 03, అకాడమిక్ బ్లాక్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, బీ-4, కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూదిల్లీ.

Website: https://www.slbsrsv.ac.in/vacancy

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram