ఈఎస్‌ఐసీలో మెడికల్‌ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో మెడికల్‌ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మోడల్ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 47

వివరాలు:

  1. ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ స్పెషలిస్ట్- 13

  2. సీనియర్ రెసిడెంట్స్- 29

  3. సూపర్ స్పెషలిస్ట్ (కార్డియాలజీ)- 01

విభాగాలు: అస్థీషియా & క్రిటికల్ కేర్ చెస్ట్/పల్మొనరీ మెడిసిన్ , మెడిసిన్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ , రేడియాలజీ , సర్జరీ , ఐ, ఈఎన్‌టీ, స్కిన్ తదితరాలు..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/డిప్తొమాఎండీ/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 నుంచి 69 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 09.

వేదిక: ఆఫీస్ అఫ్ మెడికల్ సూపరింటెండెంట్, త్రార్డ్‌ ఫ్లోర్, ఏసీ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ సొలాన్, హిమాచల్ ప్రదేశ్.

Website: https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram