ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), గోరఖ్‌పుర్ తాత్కాలిక ప్రాతిపదికన నాన్-అకాడమిక్ జూనియర్ రెసిడెంట్ (మెడికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

వివరాలు:

  • జూనియర్ రెసిడెంట్ - 24

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.

వేతనం: నెలకు రూ.56,100.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్లూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ / సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఆగస్టు 31

ఇంటర్వ్యూ తేదీ & వేదిక: 2026 సెప్టెంబర్ 01

Website: https://www.aiimsgorakhpur.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram