కొంకణ్‌ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

కొంకణ్‌ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

నవీ ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 08.

వివరాలు:

  1. జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 03

  2. జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌/డిజైన్‌& డ్రాయింగ్‌: 05

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

బేసిక్‌ పే: రూ.18,481.

ఇంటర్వ్యూ తేదీలు: 25.08.2026.

వేదిక: ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌, కొంకణ్‌ రైల్ విహార్‌, కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సీవుడ్స్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర, సెక్టార్‌-40, సీవుడ్స్‌ (వెస్ట్‌), నవీ ముంబయి.

Website: https://konkanrailway.com/en/current_notification

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram