డీఆర్‌డీవో- కంబాట్ ఏయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ డెవెలప్‌మెంట్ అండ్ ఇంటగ్రేషన్ సెంటర్ (సీఏఎస్‌డీఐసీ) ఆరు నెలల కాలానికి బీఈ/ బీటెక్ అండ్ ఎంఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఖాళీల్లో అవకాశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఇంటర్న్‌షిప్ (బీఈ/బీటెక్): 30 ఖాళీలు
విభాగాలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు.
అర్హత: గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో సంబంధిత విభాగాల్లో మొదటి ఏడాది గ్రాడ్యుయేషన్ (ఇంజినీరింగ్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: hrd.casdic@gov.in ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 11.10.2026.
Website:https://drdo.gov.in/drdo/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం