డీఆర్‌డీఓ డీవైఎస్‌ఎల్‌-క్యూటీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ డీవైఎస్‌ఎల్‌-క్యూటీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పుణెలోని డీఆర్‌డీవో- యంగ్‌ సైంటిస్ట్స్‌ ల్యాబొరేటరీ (డీవైఎస్‌ఎల్‌-క్యూటీ) ఆరు నెలల కాలానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల కోసం పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

  • బీటెక్‌/ఎంటెక్‌: 03

  • ఎంఎస్సీ, ఎంటెక్‌: 02

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎంఎస్సీ ఫిజిక్స్‌, ఎంటెక్‌

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌ (చివరి ఏడాది) లేదా ఎంఎస్సీ/ ఎంటెక్‌ (చివరి ఏడాది చదువుతున్న వారు).

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: సీడ్‌ పోస్ట్‌ ద్వారా డైరెక్టర్‌ డీవైఎస్‌ఎల్‌-క్యూటీ, హాల్‌ నంబర్‌.01, గ్రౌండ్‌ ఫ్లోర్‌, డీఐఏటీ క్యాంపస్‌, గిరినగర్‌, పుణె చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20.08.2026.

Website: https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram