ఐడీఈఎంఐ మంబయిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఐడీఈఎంఐ మంబయిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ (ఐడీఈఎంఐ), ముంబయి ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 33

వివరాలు: 

1. ప్రోగ్రామింగ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ - 10

2. ఎలక్ట్రానిక్ మెకానిక్ - 03

3. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 03

4. ఫిట్టర్ - 03

5. మెషినిస్ట్ - 03

6. మెషినిస్ట్ (గ్రైండర్) - 01

7. టూల్ & డై మేకింగ్ - 02

8. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 01

9. ఐటి & ఈఎస్ఎం (ఐటీ/ ఈఎస్‌ఎం) - 01

10. ఎలక్ట్రీషియన్ -01

11. టర్నర్ -01

12. వెల్డర్ (టీఐజీ/ఎంఐజీ వెల్డర్‌) - 02

13. కార్పెంటర్ - 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.9600- రూ.10560.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా admin@idemi.org కు పంపాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 6.

Website:https://idemi.org/careers

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram