బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది డిప్లొమా అప్రెంటిస్షిప్ ట్రైనీంగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డిప్లొమా అప్రెంటిస్: 38 ఖాళీలు
వ్యవధి: ఏడాది.
ట్రేడులు: కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్.
అర్హత: 01.07.2023 తరువాత ఉత్తీర్ణులైన డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
జీతం: నెలకు రూ.12,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వయోపరిమితి: 01.08.2026 నాటికి 21 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 25.09.2026
Website: https://bel-india.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం