మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు

బీహార్‌లోని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (ఎంజీసీయూ), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్‌) 12 నెలల వ్యవధి గల గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 12

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఆగస్టు 26.

ఇంటర్వ్యూ వేదిక: రాజ్‌కుమార్ శుక్లా సభాగర్, చాణక్య పరిసార్, జిలా స్కూల్ క్యాంపస్, మోతిహారి - 845401, తూర్పు చంపారన్, బీహార్.

Website: https://www.mgcub.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram