ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్' 1961 అప్రెంటిస్ చట్టం కింద గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 39

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 04

  2. టెక్నీషియన్ అప్రెంటిస్ : 04

  3. ట్రేడ్ అప్రెంటిస్ : 31

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 31.08.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: చీఫ్ మేనేజర్ - హెచ్‌ఆర్‌ఎం (లీగల్ & ఈఆర్‌), ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్, మానవలకురిచి, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు - 629252.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఆగస్టు 31.

Website: https://www.irel.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram