ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) - మార్కెటింగ్ డివిజన్, నార్తర్న్ రీజియన్ (న్యూదిల్లీ), అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 433

వివరాలు:

  1. టెక్నీషియన్ అప్రెంటిస్ - 156

  2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 208

  3. ట్రేడ్ అప్రెంటిస్ - 69

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రానిక్స్,
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలు

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐ/డిప్లొమా/ఇంటర్‌/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 31.08.2026 నాటికి కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 24 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ -ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్లూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 2026 ఆగస్టు 07.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబర్ 06.

Website: https://www.iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram