ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కేటగిరీకి .. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-34

విభాగాలు: ఫైనాన్స్, ఎలక్ట్రికల్ / సివిల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్, ఐటీ / కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, హెచ్‌ఆర్‌, మెకానికల్ ఇంజినీరింగ్ తదితరాలు..

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సీటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా/డిగ్రీ/ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 31.07.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుల చివరి తేదీ: 30.09.2026.

Website: https://www.aai.aero/en/careers/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram