డీఆర్‌డీఓ - ఎస్‌ఎస్‌పీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

డీఆర్‌డీఓ - ఎస్‌ఎస్‌పీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో- సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41

వివరాలు:

  • ఐటీఐ అప్రెంటిస్‌

  • డిప్లొమా అప్రెంటిస్‌

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

వ్యవధి: 12 నెలలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ(బీఈ/బీటెట్‌/బీఏ/బీకాం) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు; రిసెర్చ్‌ అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి డైరెక్టర్‌, ఎస్‌ఎస్‌పీఎల్‌, ఎస్‌ఎస్‌పీఎల్‌, హెచ్‌ఆర్‌డీ, ఎస్‌ఎస్‌పీఎల్‌, డీఆర్‌డీఓ లఖ్‌నవూ రోడ్‌, తిమర్‌పుర్‌ దిల్లీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 21.08.2026.

Website:https://डीआरडीओ.सरकार.भारत/drdo/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram