భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ), బెంగళూరులో 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్ శిక్షణ కోసం పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 410
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(బీఈ/బీటెక్): 220
టెక్నీషియన్ అప్రెంటిస్(డిప్లొమా): 120
కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్: 70
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టిస్.
అర్హత: గ్రాడుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. కమర్షియల్ ప్రాక్టిస్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టిస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 2022, 2023, 2024, 2025, 2026లో అర్హత పరీక్ష ఉత్తీర్ణులైనవారే దరఖాస్తు చేసుకోవాలి; 2021 కంటే ముందు ఉత్తీర్ణులైనవారు అర్హులు కాదు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ముందుగా అభ్యర్థులు ఎన్ఏటీఎస్ (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఉమాంగ్ (UMANG) పోర్టల్‌లో యూఆర్ఎస్సీ అప్రెంటిస్‌షిప్‌ను సెర్చ్ చేసి దరఖాస్తు చేయాలి. ఎన్ఏటీఎస్లో పొందిన ఎన్రోల్మెంట్/అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉమాంగ్ దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలి. బీఈ/బీటెక్/డిప్లొమా మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం తదితర పత్రాలను సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29.07.2026.
దరఖాస్తు చివరి తేదీ: 28.08.2026.
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన