తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టు (టీజీహెచ్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 43 

వివరాలు:

1. ఆఫీస్‌ సబార్డినేట్‌: 34

2. డ్రైవర్‌: 09

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, టెన్త్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 - రూ.58,850, డ్రైవర్‌ పోస్టులకు రూ.22,900 - రూ.69,150.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: డ్రైవర్‌ పోస్టులకు రూ.500, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 7.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.

Website:https://tshc.gov.in/showChildDocTypes?id=95

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram